!!!
నేను చాల రోజులనుంచి తెలుగు బ్లాగ్స్ తెగ చదివి, నేనూ ఒక బ్లాగ్ రాయాలనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాను. మరి ఇప్పటి వరకు ఎందుకు రాయలేదు? రాయక కాదు, రయలేక! గత వారం రోజులుగా మొదలుపెడుతూనే ఉన్నాను. కాని, ఈ తెలుగు సరిగ్గా రాదే, ఇక్కడ మీద ఉన్న డబ్బాలో తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నాఅస్సలు తెలుగులో అక్షరాలు రావట్లేదు. ఎన్నో ఆశలతో బ్లాగ్ ఓపెన్ చేసిన నాకు తెలుగు టైపింగ్ కష్టాలతో స్వాగతం లభించింది.
నేను రాద్దామానుకున్న వన్నిమర్చిపోయి మళ్లీ క్రొత్తగా మొదలు పెట్టవలసి వచ్చేది. అస్సలు ఈ డబ్బాలో కట్+కాపీ+పేస్టు లు పని చెయ్యలేదు.... కొండకచి పని చేసిన వేరే ఎక్కడో పేస్టు అవుతుండేవి. ఇంక భరించలేక, కొత్త టపామొదలు పెట్టాను. కాని, అస్సలు నేను నా మొదటి టపా లో చెప్పాలనుకున్నది ఇది....
అర్ధమైతే mee adrushtam!
************************************************************************************
"హమ్మయ్య ! నేను కూడా బ్లాగ్ పెట్టేసుకున్నాను.
ఇన్ని నేను నుంచీ చేస్తున్న బ్లాగ్స్ చదివి చదివి, నేను ఎప్పుడు మొదలుపెడతనా ఇన్నిమంది ఇంతఉంటే, ఇప్పటికి కుదిరింది. ఆ కాలం నుంచి తెలుగు చదవక, మా ఆఫీసు కాసి ఉన్ననాకు ఇన్నాళ్ళకి తెలుగు బ్లాగ్స్ కోతి కి కొబ్బరికి దొరికినట్టు ఆఫీసు కాని ఇలా, లో లో తెలుగు రాసుకోవటం లో ఉన్న అస్సలురహస్యం, ఆఫీసు ................ రహస్యం కదా అప్పుడే చెప్పేస్తే ఎలా ?
ఇంక జల్లెడ హోం, పేజి ఓపెన్ ఉన్న, ఎం చేస్తున్న ఓకేఅటే ఆలోచనలు.... ఎలాగిన బ్లాగ్ పెట్టేసుకోవాలి, తెగ రాసెయ్యాలి అని. వంట చేస్తుంటే, వంట గురించి బ్లాగ్, డ్రైవింగ్ chestunte డ్రైవింగ్ గురించి బ్లాగ్, ఆఫీసు లో ఉంటె పని గురించి, బాసు గురించి, ఫ్రెండ్స్ గురించి బ్లాగ్స్, ఇంకా ఇంట్లో మా అప్పారావు గురించి ఎన్నేన్నూ రాసెయ్యాలి అని ఆవేశం గా ఉంది. కానీ, ఈ తెలుగు టైపింగ్ చాల బాధాకరం గా ఉంది. అస్సలు నా మనస్సును అర్ధం చేసుకోవట్లేదు. అంతా kalaga పులగం గా ఉంది. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్, కొన్ని తెలుగు. అస్సలే నేను అనుకున్న పేర్లన్నీ ఎవ్వరెవరో ఆల్రెడీ పెట్టేసుకున్నారని కొండంత బాధల్లో ఉంటె మధ్యలో ఈ గోల ఒకటి. మా office లో jalleda home పేజి open avutundi గాని, నా blog ni join చేద్దామంటే, ఆ లింక్ open అవ్వట్లేదు. ఇంత mandi, inni rakaluga, naa బ్లాగ్ ని addukune ప్రయత్నం chesthunna, నేను matram pattuvadalani vikramaarki laa try chesthune unnanu.
ఎం చేద్దాం ??? పోనీఈ, సారికి అద్జుస్త్ అయిపోతాను నెక్స్ట్ టైం ఎ తెలుగునిబాగా, దున్నేసి చూద్దాం సంగతిఅసలె రాయవలసిన విషయాలు boCchedu ఉన్నాయ్. "